In a major setback to YSR Congress leader Mithun Reddy, two factions of the YSR Congress created ruckus during a party meeting held in Rayalaseema. Workers of one of the two groups that they are being suppressed within the party. <br />అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.